Telangana

జగదీశ్వర్ గౌడ్ అభివృద్ధి పనుల పరిశీలన

మాదాపూర్ కార్పొరేటర్.వి.జగదీశ్వర్

రంగారెడ్డి, కళింగ టైమ్స్ ప్రతినిధి:హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మాదాపూర్ కార్పొరేటర్.వి.జగదీశ్వర్ పరిశీలించారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని.ప్రజలకు మౌళికవసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు,ఈ కార్యక్రమంలో వర్క్ ఇంస్పెక్టర్ సత్యనారాయణ,మోసిన సాబ్,దేవేందర్, రాములు,పుష్పాలత,సుజాత తదితరులు ఉన్నారు..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close