Telangana
జవహర్ నగర్ ఎనిమిదవ డివిజన్ లో హరితహారం

Kalinga Times,Hyderabad : తెలంగాణకు హరితహారం లో భాగంగా సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ లో డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో మేయర్ కావ్యగారు, కార్పొరేటర్స్ శారద మనోహర్ రెడ్డి ,గండి రామచందర్, రాజశేఖర్ ,భార్గవ్ ,మహేష్ ,అశోక్, సాధిక్ ,శ్రీనాథ్ ,చంద్రరావు, శ్రీమన్ సహదేవ్ ,సాయి ,మల్లారెడ్డి ,రజిత శారద, భారతి ,రమణ అప్ప ,బాలు , మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు