4జీ నెట్‌వ‌ర్క్‌ను బ‌లోపేతం చేసిన‌ ఎయిర్‌టెల్

Hyderabad ;ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌ ద్వారా ఎయిర్‌టెల్‌,4జీ నెట్ వర్క్ ప్రవేశపెడుతుండటం ద్వారా గృహాలు మ‌రియు ఇత‌ర అంత‌ర్గ‌త ప్రాంగ‌ణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు మరింత ఉత్తమ నెట్ వర్క్ అందుబాటులోకి వ‌స్తోంది.భార‌త‌దేశం యొక్క లీడింగ్ మొబైల్ నెట్‌వ‌ర్క్ ఎయిర్‌టెల్‌, తెలంగాణ రాష్ట్రంలో త‌న 4జీ నెట్‌వ‌ర్క్‌ను మ‌రింత బ‌లోపేతం చేసిన‌ట్లు నేడు వెల్ల‌డించింది. 900 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌ ద్వారా 4జీ నెట్ వర్క్ ప్రవేశపెడుతుండటం ద్వారా గృహాలు మ‌రియు ఇత‌ర అంత‌ర్గ‌త ప్రాంగ‌ణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు మరింత ఉత్తమ … Continue reading 4జీ నెట్‌వ‌ర్క్‌ను బ‌లోపేతం చేసిన‌ ఎయిర్‌టెల్