National

 అభివృద్ది అందరికి అందాలి- ఉపరాష్ట్రపతి

 విజయవాడ, డిసెంబర్ 5, (లోకల్ న్యూస్)
రాజకీయ నాయకులు చర్చలో మాట్లాడే భాష పై ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతుంది. దీనిపై ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి.దేశ వ్యాప్తంగా ఉంది. రాజకీయంగా ప్రత్యర్దులు కాదు.. విమర్శలు లు సహేతుకంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.  సుప్రీం కోర్టు లో ,4127 కేసులు హత్య మానభంగం .ఇటువంటి కేసు లను సత్వరం విచారణ చేయాలి. సంవత్సరం లోపు పూర్తి చేయాలి.. పార్టీ లు మారడం తప్పు కాదు..మారే సమయంలో పార్టీ కి తమ పదవులకు రాజీనామా చేయాలి. అలాగే ఎక్కడ చేయడం లేదు..స్పీకర్లు దగ్గర పెండింగ్ ఉంటుంది. ఎన్నికల వాయిజ్యాలు పూర్తి చేయాలి. అర్దిక నేరస్దుడు మన దేశానికి అప్పగించటానికి అంగీకరించడం మంచి పరిణామం. ఐక్యరాజ్యసమితి దీనిపై చోరవ చూపాలి. నల్లదనం విషయంలో సమాచారం ఇచ్చి పుచ్చుకొనే విధంగా ఉండాలి. సామ్రాజ్యం పెరగాలనే కోరిక సరైందికాదని అయన అన్నారు. అర్దిక విషయాలలో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలి. ఎన్నికలలో ఇచ్చిన హామీ లు వాటిని అమలు చేయకపోతే ఎమిటి. ఆరాష్ణ్ర అర్దిక పరిస్థితులు ఏమిటో చూసుకోవాలి. ఐదు సంవత్సరాల లో చేయకుండా చివరి సమయంలో చేస్తామని చెప్పడం కాదు ఆరోగ్యకరమైన అభివృద్ధి అవసరం.. ఈ అభివృద్ధి అందరికి అందాలని అయన వ్యాఖ్యానించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close